
బైజూస్ 2,500
స్టార్టప్ కంపెనీలు 17,604
గూగుల్ 12,000
మెటా 11,000
ఐబీఎం 3,900
ఎస్‌ఏపీ 3,000
అసెంచర్ 7,000
కరోనాతో ఉద్యోగాల్లో కోత
ప్రపంచాన్ని వణికించిన కరోనా ప్రభావం ఐటీ ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి వరకు ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాల భర్తీ చేపట్టిన ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం పేరిట ఉద్యోగులను ఇంటికే పరిమితం చేశాయి. ఆ తర్వాత ఖర్చుల సాకుతో ఇదే పంథా కొనసాగించినా, ఉద్యోగాల్లో కోత పెట్టడం అధికమైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న కంపెనీలు కూడా వేలల్లో ఉద్యోగులను తొలగించడంతో జీవితాలు తారుమారయ్యాయి.