నల్లగొండ క్రై: జిల్లా పోలీస్ శాఖలో అధికారుల ఫోన్ నంబర్లను మార్పుచేశారు. జిల్లా స్థాయి నుంచి ఎస్సై స్థాయి వరకు, పరిపాలన విభాగంలో పనిచేస్తున్న అధికారులకు కొత్త ఫోన్ నంబర్లను కేటాయించారు. కొత్త ఫోన్ నంబర్లను అన్ని పోలీస్ స్టేషన్లలో, సామాజిక మాద్యమాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎస్పీ అపూర్వరావు గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు. పోలీస్ అధికారులంతా ఈ నంబర్లపైనే అన్ని గ్రామాల్లోన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రజలు ఈ కొత్త ఫోన్ నంబర్ల ద్వారా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.
నల్లగొండ సబ్ డివిజన్..
సీఐ నల్లగొండ వన్‌టౌన్ 8712670141
సీఐ నల్లగొండ టూటౌన్ 8712670142
సీఐ నల్లగొండ మహిళా పోలీస్‌స్టేషన్
8712670143
సీఐ నల్లగొండ ట్రాఫిక్ 8712670144
సీఐ నకిరేకల్ 8712670145
సీఐ శాలిగౌరారం 8712670146
సీఐ చండూరు 8712670147
సీఐ నార్కట్‌పల్లి 8712670148
ఎస్సై శాలిగౌరారం 8712670178
ఎస్సై కట్టంగూర్ 8712670179
ఎస్సై కేతేపల్లి 8712670180
ఎస్సై తిప్పర్తి 8712670181
ఎస్సై చండూరు 8712670182
ఎస్సై మునుగోడు 8712670183
ఎస్సై కనగల్ 8712670184
ఎస్సై గట్టుప్పల్ 8712670185
ఎస్సై నార్కట్‌పల్లి 8712670186
ఎస్సై చిట్యాల 8712670187
మిర్యాలగూడ సబ్ డివిజన్..
సీఐ మిర్యాలగూడ వన్‌టౌన్ 8712670149
సీఐ మిర్యాలగూడ టూటౌన్ 8712670150
సీఐ మిర్యాలగూడ రూరల్ 8713670151
సీఐ హాలియా 8712670152
సీఐ సాగర్ 8712670153
ఎస్సై మిర్యాలగూడ ట్రాఫిక్ 8712670188
ఎస్సై మిర్యాలగూడ రూరల్ 8712670189
ఎస్సై వేములపల్లి 8712670190
ఎస్సై వాడపల్లి 8712670191
ఎస్సై మాడ్గులపల్లి 8712670192
ఎస్సై అడివిదేవులపల్లి 8712670193
ఎస్సై హాలియా 8712670194
ఎస్సై నిడమనూర్ 8712670195
ఎస్సై త్రిపురారం 8712670196
ఎస్సై విజయపురి 8712670197
ఎస్సై పెద్దవూర 8712670198
ఎస్సై తిరుమలగిరిసాగర్ 8712670199
దేవరకొండ సబ్ డివిజన్..
సీఐ దేవరకొండ టౌన్ 8712670154
సీఐ దేవరకొండ రూరల్ 8712670155
సీఐ నాంపల్లి 8712670156
సీఐ కొండమల్లేపల్లి 8712670157
ఎస్సై డిండి 8712670223
ఎస్సై నేరడుగొమ్ము 8712670224
ఎస్సై చందంపేట 8712670225
ఎస్సై కొండమల్లేపల్లి 8712670226
ఎస్సై గుడిపల్లి 8712670227
ఎస్సై గుర్రంపోడు 8712670228
ఎస్సై నాంపల్లి 8712670229
ఎస్సై చింతపల్లి 8712670230
ఎస్సై మర్రిగూడ 8712670231
ఫ పాతవి తొలగింపు.. కొత్తవి కేటాయింపు
ఫ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎస్పీ అపూర్వరావు ఆదేశం
కొత్త ఫోన్ నంబర్లు ఇవే..
ఎస్పీ 8712670200
అడిషనల్ ఎస్పీ 8712670201
మిర్యాలగూడ డీఎస్పీ 8712670206
దేవరకొండ డీఎస్పీ 8712670207
డీసీఆర్‌బీ డీఎస్పీ 8712670208
సీసీఎస్ డీఎస్పీ 8712670209
ఏఆర్ డీఎస్పీ 8712670211
సీసీ టు ఎస్పీ 8712670212
ఏఓ డీపీఓ 8712670216
పోలీస్ పీఆర్‌ఓ 8712670221
సీఐ ఐటీ సెల్ నల్లగొండ 8712670165
సీఐ షీటీం నల్లగొండ 8712670166
ఆర్‌ఐ ఎంటీఓ 8712670170