
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లాలో సీజనల్ వ్యాధు ల నివారణకు ముందస్తు అవగాహన చర్య లు చేపడుతున్నాం. ఆరోగ్యకేంద్రాల వారీగా వైద్య సిబ్బందిని అప్ర మత్తం చేశాం. కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని పారిశుద్ధ్య, వైద్య సిబ్బందికి సహకరించాలి.
– డా.స్వరాజ్యలక్ష్మి,
డీఎంహెచ్‌ఓ, నాగర్‌కర్నూల్
●