
దోపిడీ చేస్తున్నాయి..
ప్రైవేటు విద్యాసంస్థలు ఐఐటీ, నీట్ పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత బోధించాల్సిన సబ్జెక్టులను ఇప్పుడు బోధిస్తూ.. ఒక్కో విద్యార్థి నుంచి రూ.20వేల నుంచి రూ. 30వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. – ప్రశాంత్,
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్
నిబంధనలు పాటించాల్సిందే..
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించుకోవాలి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– రమేశ్‌కుమార్, డీఈఓ, నాగర్‌కర్నూల్
●