రక్తంతో నిండిపోయిన 'భాగీ 4' ట్రైలర్‌ | Baaghi 4 Trailer Out: Tiger Shroff Returns with Action-Packed Sequel | Sakshi
Sakshi News home page

రక్తంతో నిండిపోయిన 'భాగీ 4' ట్రైలర్‌

Aug 30 2025 12:00 PM | Updated on Aug 30 2025 12:19 PM

Baaghi 4 Movie Trailer Out Now

బాలీవుడ్‌ హిట్‌ ఫ్రాంచైజీలో 'భాగీ' నుంచి వస్తోన్న మూడో సినిమా 'భాగీ4'. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటిస్తున్నారు. హర్నాజ్ కౌర్ సంధూ, పంజాబీ బ్యూటీ సోనమ్‌ ప్రీత్ బజ్వా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే  ఈ సీక్వెల్స్‌ నుంచి మూడు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో చిత్రం రానుంది. తెలుగులో భీమా చిత్రంతో దగ్గరైన దర్శకుడు  ఎ. హర్ష ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.సెప్టెంబర్‌ 5న విడుదల కానున్న ఈ మూవీలో సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటించారు.  'భాగీ' తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా 'భాగీ 3'లో మళ్లీ కలిసి నటించారు.  'భాగీ 2'లో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ కనిపించింది. అయితే, వీరిలో ఎవరూ భాగీ-4లో లేరు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement