ఓరియంట్‌ ఎన్నికల తేదీ ప్రకటన వాయిదా | - | Sakshi
Sakshi News home page

ఓరియంట్‌ ఎన్నికల తేదీ ప్రకటన వాయిదా

Jun 6 2025 1:17 AM | Updated on Jun 6 2025 1:17 AM

ఓరియంట్‌ ఎన్నికల తేదీ ప్రకటన వాయిదా

ఓరియంట్‌ ఎన్నికల తేదీ ప్రకటన వాయిదా

కాసిపేట: మండలంలోని దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్ని కల నిర్వహణ తేదీ ప్రకటన వాయిదా పడింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం ఆదిలాబాద్‌ డీఎల్‌సీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కార్మిక శాఖ అధికారులు ఎన్నికల తేదీ ప్రకటించనున్నట్లు తెలుపడంతో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు భారీగా తరలి వెళ్లారు. డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ సెలవులో ఉన్నందున రెండు మూడు రోజుల్లో తిరిగి సమావేశం నిర్వహించి తేదీని ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement