స్పోర్ట్స్ స్కూళ్లతో చిన్నారుల్లో దాగివున్న క్రీడానైపుణ్యాలను వెలికితీయవచ్చు. ప్రస్తుతం ఆయా క్రీడల్లో అంతర్జాతీయ, జాతీయస్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారుల్లో చాలామంది స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చిన వారే.
– శ్రీనివాస్, డీవైఎస్‌ఓ, మహబూబ్‌నగర్
క్రీడాభివృద్ధికి కృషి..
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో నూత న క్రీడా పాలసీ తీసుకురావడం సంతోషంగా ఉంది. సీఎం రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. స్పోర్ట్స్ స్కూళ్లు చిన్నారులకు ఒక మంచి వేదికలా ఉపయోగపడుతాయి. క్రీడాపాలసీతో భవిష్యత్‌లో మనకూ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
– బాలరాజు, జిల్లా టేబుల్ టెన్నిస్
అసోసియేషన్ ఈసీ మెంబర్, మహబూబ్‌నగర్
●
నైపుణ్యాలు వెలికి..