
ప్రాజెక్టుల చరిత్రలోనే మొదటిసారి
తెలంగాణలోని కృష్ణానదిపై మొదటి ప్రాజెక్టు అయిన జూరాల ప్రాజెక్టుపై నిర్మించిన ఎగువ, దిగువజూరాల జలవిద్యుత్ ప్రాజెక్టుల చరిత్రలో మొదటిసారి మే 30న ఉత్పత్తి ప్రారంభించి జూన్ 27 నాటికి 140 ఎంయూ ఉత్పత్తి సాధించాం. సిబ్బంది సహకారంతో 610 ఎంయూ టార్గెట్‌కు మించి విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎగువలో మూడో యూనిట్లో నెలకొన్న సాంకేతిక సమస్య వారంలోగా తీరనుంది. గతేడాది ఆశించిన స్థాయిలో వరదనీరు చేరడంతో లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి చేపట్టాం.
– శ్రీధర్, ఎస్‌ఈ, జెన్‌కో, జూరాల
●