
జిల్లాస్థాయి సెలక్షన్స్‌కు ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ మెయిన్ స్టేడియంలో నేడు జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ ఎంపికలకు ఏర్పాట్లు చేశాం. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు సెలక్షన్స్ లో పాల్గొనాలి. సంబంధిత ధ్రువపత్రాలతో ఉదయం 8 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలి. మిగతా వివరాలకు 9440656162 నెంబర్‌ను సంప్రదించాలి.
– శ్రీనివాస్, జిల్లా యువజన,
క్రీడల అధికారి, మహబూబ్‌నగర్
స్పోర్ట్స్ స్కూళ్లతో
ఉజ్వల భవిష్యత్
స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికై నవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. విద్యార్థులను ఇటు చదువుతోపాటు అటు క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ అందజేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దుతారు. ఈ ఏడాది జిల్లా నుంచి ఎక్కువమంది విద్యార్థులు స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికకావాలని ఆకాంక్షిస్తున్న.
– వేణుగోపాల్, సీనియర్ పీడీ చిన్నదర్పల్లి, మహబూబ్‌నగర్
●

జిల్లాస్థాయి సెలక్షన్స్‌కు ఏర్పాట్లు