
వాగ్దేవీ విద్యార్థుల విజయదుందుభి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు టీజీఎప్‌సెట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులతో విజయకేతనం ఎగురవేశారు కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సాయి దీపిక 741, జవేరియా 1,279, రబ్షా 2,191, తబ్రీజ్ 3,483, శ్రీహరి 5,223, నూరిన్ 5,486, రాజేశ్వరి 5,627, ప్రియాంక 7,052, వైష్ణవి 7,162, సీమ 8,353, నవనీత్ కుమార్‌గౌడ్ 8,391, పవన్‌కల్యాణ్ ే8,613, అనుష్క 8,638, అబేదా 8,684, మౌనిక 8,730, జ్ఞానేశ్వర్ 9,468, యమునా 9,573 ర్యాంకు సాధించారు. వీరితో పాటు 15 వేల ర్యాంకు లోపు 22 మంది విద్యార్థులు 20 వేల ర్యాంకు లోపు 29 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీతాదేవి ఐఐటి నీట్ అకాడమీ ఇంచార్జ్ పావని రెడ్డి ఎంసెట్ ఇంచార్జ్ షాకీర్ యాజమాన్య సభ్యులు రాఘవేంద్రరావు, కోట్ల శివకుమార్, నాగేందర్, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.