
నిధులు ఈ వారంలో వచ్చేస్తాయి
జిల్లాలో గోకులం షెడ్ల నిర్మాణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టారు. మెటీరియల్‌కు సంబంధించి నిధులు వచ్చి ఉన్నాయి. ఉపాధి కూలీల వేతనాలు రూ.6,19,71,224 రావాల్సి ఉంది. ఇవి కూడా వారం పది రోజుల్లో వస్తాయని సమాచారం ఇచ్చారు. పాడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆలస్యమైందంటే. 751 షెడ్లు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని చెబుతున్నాం.
–ఎన్వీ శివప్రసాద్,
డ్వామా పీడీ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా