ఇష్టారీతిన పునర్విభజన | - | Sakshi
Sakshi News home page

ఇష్టారీతిన పునర్విభజన

Jun 5 2025 8:18 AM | Updated on Jun 5 2025 8:18 AM

ఇష్టారీతిన పునర్విభజన

ఇష్టారీతిన పునర్విభజన

నగరంలో చేపట్టిన డివిజన్‌ల పునర్విభజన ఇష్టారీతిన చేపట్టారు. ఐఏఎస్‌లను సైతం తప్పుదోవ పట్టించారు. జాబితాలో పేర్కొన్న ఇండ్లకు, ఓటర్లకు ఎక్కడా పొంతన లేదు. ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు ఇరువైపులా ఒకే డివిజన్‌ ఉండరాదని నిబంధన ఉన్నా... పట్టించుకోకుండా రోడ్డుకు రెండు వైపులా ఉన్న ప్రాంతాలను కలిపి ఒకే డివిజన్‌ చేశారు. ఆర్‌ అండ్‌ బీ రోడ్లను ఎక్కడా హద్దులుగా తీసుకోలేదు. అసలు నగరపాలకసంస్థ పరిధిలో చూపించిన ఓట్లు కూడా సరైనవి కావు. క్షేత్రస్థాయిలో కాకుండా...హైదరాబాద్‌లో కంప్యూటర్‌లో డివిజన్‌లను పునర్విభజించారు. వెంటనే మళ్లీ డీలిమిటేషన్‌ను చేపట్టాలి.

– చల్ల హరిశంకర్‌, నగర అధ్యక్షుడు, బీఆర్‌ఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement