
అక్కినేని హీరో అఖిల్ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి అనంతరం ఇవాళ (08-06-2025) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.





























