నిజాయితీపరులకే ఓటు | - | Sakshi
Sakshi News home page

నిజాయితీపరులకే ఓటు

Nov 24 2023 2:04 AM | Updated on Nov 24 2023 2:04 AM

- - Sakshi

ఈ ఎన్నికల్లో నిజాయితీపరులైన అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటు వేస్తాం. కరీంనగర్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తారని నమ్మిన వ్యక్తినే ఎన్నుకుంటాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేవారే ప్రజాప్రతినిధులుగా ఉండాలి.

– దేవరకొండ శశిప్రీతం

యువతలో నిరాశ

అవినీతి రహిత సమాజం కోసం పాటుపడే వ్యక్తి అని నమ్మిన అభ్యర్థికే ఓటు వేస్తాం. ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిరాశతో ఉన్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చే నాయకులే మాకు కావాలి.

– ఉప్పల అభిషేక్‌

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement