
చెత్త కంపు
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
ఇది రోడ్డేనా...?
గిర్నిగడ్డ ప్రాంతంలో రోడ్లన్నీ చెత్తతో అపరిశుభ్రంగా మారిపోయాయి. రోజు వారి చెత్త సేకరణలో జాప్యం జరుగుతుండడంతో రహదారిపై చెత్త పేరుకుపోతుంది.
నాలా పక్కనే చెత్త నిల్వ
హనుమకొండ రోడ్డు దేవీ థియేటర్ సమీపంలోని ఓ నాలా పక్కనే చెత్తను నిల్వ చేస్తున్నారు. మురికి నీటిలో చెత్తను తొలగించి, వెంటనే తీసుకు వెళ్లక పోవడంతో తిరిగి అందులోనే పడిపోయే అవకాశం లేకపోలేదు.
దేవీ థియేటర్ నాలా వద్ద పేరుకుపోయిన చెత్త
గిర్నిగడ్డ గోదాం వద్ద చెత్తమయం
వైద్య కళాశాల రూట్‌లో..
న్యూస్‌రీల్

చెత్త కంపు

చెత్త కంపు

చెత్త కంపు

చెత్త కంపు