జనగామ: జిల్లా పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు రాష్ట్రంలో నంబర్‌వన్‌గా నిలవాలనే ఉద్దేశంతో కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సబెక్టుల వారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనెల 31 నుంచి వచ్చే నెల 11 వరకు జిల్లా స్థాయిలో ఫోన్ ఇన్‌లో స్పెషల్ తరగతులను నిర్వహించనున్నారు. ఇందుకు ప్రతి సబ్జెక్టు నుంచి ఒక్కో ఉపాధ్యాయున్ని ఎంపిక చేశారు. విద్యార్థులు సంబంధిత విషయ నిపుణులకు ఫోన్ చేసి సలహాలు, సూచనలతో పాటు అందులో తెలియని విషయాలను తెలుసుకోవచ్చు. 31వ తేదీ నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు ఆయా సబెక్జుల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఫోన్‌లో అందుబాటులో ఉంటారు.
31 నుంచి ఏప్రిల్ 11 వరకు
స్పెషల్ తరగతులు
సబ్జెక్టుకు ఇద్దరు ఉపాధ్యాయుల ఎంపిక
టీచర్ సబెక్టు ఫోన్ నంబర్
వి.రమేష్‌బాబు తెలుగు 9550896914
డి.శేషకుమార్ తెలుగు 9866416849
వజ్రయ్య హిందీ 9573141365
డి.రాంచంద్రం హిందీ 9603126602
సమ్యూల్ ఆనంద్ ఇంగ్లిష్ 7569714275
కె.శ్రీనివాస్‌రెడ్డి ఇంగ్లిష్ 9866460824
ఎల్‌ఆర్.అనిత గణితం 9963334424
ఎ.రవిందర్ గణితం 9908133709
ఆర్ బాలరాజు ఫిజికల్ సైన్స్ 9951253676
పి.శోభన్‌బాబు ఫిజికల్ సైన్స్ 9848539495
టి.పంచాక్షరి బయాలజి 8555027874
పి.శివప్రసాద్ బయాలజి 9951053400
ఎం.ఝాన్సీలక్ష్మి సాంఘికశాస్త్రం 9849868414
ఎం.కనకయ్య సాంఘిక శాస్త్రం 8074254992