
రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు
జగిత్యాల/జగిత్యాలటౌన్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరుపుకున్నా రు. రాహుల్‌గాంధీ జైబాపు, జైభీం, జైసంవిధాన్ నినాదంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, నాయకులు పాల్గొన్నారు.
కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల: భవిష్యత్ ఆశాజ్యోతి రాహూల్‌గాంధీ అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్ ఉన్నారు.