
7
ఆదివారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2024
బడ్జెట్ స్వరూపం
గతంలో మాదిరిగానే బడ్జెట్‌ను రెండు భాగాలుగా (ఎ, బి) రూపొందించారు. ఈసారి కూడా జీహెచ్‌ఎంసీది ‘ఎ’ విభాగం కింద ఉండగా, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అందే నిధులను ‘బి’ విభాగంలో చేర్చారు.
జీహెచ్‌ఎంసీ బడ్జెట్ (రూ.కోట్లు)
రెవెన్యూ ఆదాయం: 5,938
రెవెన్యూ వ్యయం: 3,458
రెవెన్యూ మిగులు: 2,480
క్యాపిటల్ నిధులు: 4,479
క్యాపిటల్ వ్యయం: 4,479
బడ్జెట్(రెవెన్యూ వ్యయం క్యాపిటల్ వ్యయం)= రూ.7,937 కోట్లు
● డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ.500 కోట్లు
● హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అందగలవనే అంచనాతో ‘బి’ బడ్జెట్‌లో చేర్చారు.
● ఎ బి రెండూ కలిపితే మొత్తం బడ్జెట్ రూ.8,437 కోట్లు కానుంది.


డబుల్ బెడ్రూం ఇళ్ల బడ్జెట్
