గంజాయి రవాణా.. నలుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణా.. నలుగురి అరెస్ట్‌

Jun 8 2025 12:50 AM | Updated on Jun 8 2025 12:50 AM

గంజాయ

గంజాయి రవాణా.. నలుగురి అరెస్ట్‌

వ్యసనాలకు బానిసలై, గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను గణపవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 10లో u

ఉచిత ప్రయాణమెప్పుడో?

మహిళలకు ఉచిత బస్సు అని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. ఉచిత బస్సు గురించి ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల సభల్లో మాత్రం మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తాం.. మీరు ఎక్కడి వెళ్లాలన్నా, తీర్థయాత్రలు చేయాలన్నా వెసులుబాటుగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు అసలు ఎక్కడా అమలు చేయలేదు. ఈ ఏడాదైనా ప్రకటిస్తారో లేదో చూడాలి.

– కూనిశెట్టి నాగమణి, గృహిణి

పథకాలన్నీ అమలు చేయాలి

పేద కుటుంబాలు గతే డాది నుంచి ఎదురుచూస్తున్న సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. పథకాలు అమలు చేస్తే మాలాంటి పేద కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. పథకాల ద్వారా అందే సొమ్ముతో కాలేజీ ఫీజులు, చదువుకయ్యే ఖర్చులు చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఏడాదైనా పథకాలు అమలు చేస్తే బాగుంటుంది.

– మిరియాల శ్రీకృష్ణ, ఇంజనీరింగ్‌ విద్యార్థి

గంజాయి రవాణా.. నలుగురి అరెస్ట్‌ 
1
1/1

గంజాయి రవాణా.. నలుగురి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement