
వరలక్ష్మి వ్రతం ముగియగానే.. భారతదేశంలో బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. ఏడు రోజుల తరువాత 'రక్షాబంధన్' సందర్భంగా గోల్డ్ రేటు కొంత తగ్గుముఖం పట్టింది. ఈ రోజు (శనివారం) పసిడి ధర గరిష్టంగా రూ. 270 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)