
శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి శు.షష్ఠి రా.12.50 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం భరణి ఉ.6.43 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం రా.7.44 నుండి 9.28 వరకు, దుర్ముహూర్తం ఉ.8.38 నుండి 9.25 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.45 వరకు అమృతఘడియలు... లేవు.
సూర్యోదయం : 6.19
సూర్యాస్తమయం : 6.03
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
రాశి ఫలాలు:
మేషం... బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృషభం... ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మిథునం... సన్నిహితుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. వస్తు,వస్త్రలాభాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
కర్కాటకం... చిత్రమైన సంఘటనలు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
సింహం... వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.
కన్య... రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల... బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూవివాదాల నుంచి బయటపడతారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృశ్చికం... సమాజసేవలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.
ధనుస్సు... రుణబాధలు. కుటుంబసభ్యులతో అకారణంగా విరోధాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మకరం... ఆకస్మిక ప్రయాణాలు. నూతన ఒప్పందాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కుంభం... శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మీనం... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పెట్టవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త అనుకూలిస్తాయి.