
వానాకాలం జర భద్రం
అసలే వర్షాకాలం. విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. లూజ్‌వైర్లు, నేలకొరిగే విద్యుత్ స్తంభాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎరువుల కోసం పడిగాపులు
సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో యూరియా, డీఏపీ కోసం రైతులకు పడిగాపులు తప్పడం లేదు.
9లోu
8లోu
రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో యూరాలజిస్ట్‌గా సేవలిందిస్తున్న డాక్టర్ కార్తీక్ విధుల్లో చేరిన 18నెలల్లోనే 1600 శస్త్ర చికిత్సలు చేశారు.ప్రైవేట్‌లో రూ.లక్షల ఖర్చుతో కూడిన క్రిటికల్ ఆపరేషన్లు సైతం విజయవంతంగా పూర్తి చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈయనది బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామం. తండ్రి పోశెట్టి రిటైర్డ్ ఎంఈవో, తల్లి పుష్పలత గృహిణి. ఇదివరకు హైదరాబాద్‌లోని యశోదలో నాలుగేళ్ల పాటు పనిచేశారు. జిల్లావాసులకు వైద్యసేవలు అందించాలనే తన తండ్రి కోరిక మేరకు రిమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్లు చెబుతున్నాడు ఈయన. డబ్బే ముఖ్యం కాదని.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ వృత్తిని ఎంచుకున్నానని, అదే స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నాడు. ఇప్పటివరకు కిడ్నీ స్టోన్స్, మూత్రాశయ క్యాన్సర్, ప్రొటెస్టెడ్ సమస్యలు, ఆర్‌ఐఆర్‌ఎస్ వంటి తదితర అరుదైన శస్త్ర చికిత్సలు చేశారు. ఈయన భార్య రోషిని నిర్మల్ మెడికల్ కళా శాలలో ఈఎన్‌టీగా సేవలందిస్తున్నారు.
18 నెలల్లోనే 1600 శస్త్రచికిత్సలు

వానాకాలం జర భద్రం