సిరిసిల్ల కలెక్టర్‌గా కృష్ణ భాస్కర్ బాధ్యతలు
కరీంనగర్ : సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా కృష్ణ భాస్కర్ బాధ్యతలు చేపట్టారు. అలాగే జిల్లా ఎస్పీగా విశ్వజిత్ బాధ్యతుల స్వీకరించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్‌గా డా.శరత్... ఎస్పీగా ఆనంద్ శర్మ బాధ్యతలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా అలుగు వర్షిణి... బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్‌గా కమలాసన్‌రెడ్డి... రామగుండం నగర పోలీస్ కమిషనర్‌గా విక్రమ్‌జిత్ దుగ్గల్ బాధ్యతలు స్వీకరించారు.