క్షీణించిన ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం!
                  
	తిరుపతి: స్థానిక టీడీపి ఎమ్మెల్యే ఎం.వెంకట రమణ ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు షుగర్ లెవల్స్ బాగా తగ్గాయి. కిడ్నీ, గుండె జబ్బులతో ఆయన బాధపడుతున్నారు.
	
	వెంకట రమణ ప్రస్తుతం స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
	**