వైఎస్ జగన్ను పరామర్శించిన వైఎస్ భారతి | YS Bharathi visits ys jaganmohanreddy deeksha venue in nallapadu road | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను పరామర్శించిన వైఎస్ భారతి

Oct 11 2015 1:30 PM | Updated on Jul 25 2018 5:54 PM

వైఎస్ జగన్ను పరామర్శించిన వైఎస్ భారతి - Sakshi

వైఎస్ జగన్ను పరామర్శించిన వైఎస్ భారతి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన భార్య వైఎస్ భారతి పరామర్శించారు.

గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన భార్య వైఎస్ భారతి పరామర్శించారు. ఆదివారం గుంటూరు నగర శివారు నల్లపాడు రోడ్డులోని వైఎస్ జగన్ దీక్షా శిబిరాన్ని సందర్శించారు.  వైఎస్ భారతి వేదిక పై కూర్చుని వైఎస్ జగన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ నిరవధిక నిరాహారదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారంతో ఆయన దీక్ష చేపట్టి ఐదో రోజుకు చేరుకుంది. ఈ రోజు వైఎస్ జగన్ను పరీక్షించిన గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement