'విభజనను పార్లమెంటే తేల్చగలుగుతుంది' | parliament only will decide over telangana, says Kamal nath | Sakshi
Sakshi News home page

'విభజనను పార్లమెంటే తేల్చగలుగుతుంది'

Feb 7 2014 12:31 PM | Updated on Sep 27 2018 5:59 PM

'విభజనను పార్లమెంటే తేల్చగలుగుతుంది' - Sakshi

'విభజనను పార్లమెంటే తేల్చగలుగుతుంది'

ఆంధ్రప్రదేశ్‌ విభజనను పార్లమెంట్ మాత్రమే తేల్చగలుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కమల్‌నాథ్ అన్నారు.

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ విభజనను పార్లమెంట్ మాత్రమే తేల్చగలుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కమల్‌నాథ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా గందరగోళం తప్పదని ఆయన శుక్రవారమిక్కడ స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలు వారి వారి ప్రాంతాలకు అనుగుణంగా ఆందోళనలు చేస్తారని, ఈ పరిస్థితుల్లో పార్లమెంటే తగిన నిర్ణయం తీసుకోగలదని పేర్కొన్నారు.

కాగా మరోవైపు కాంగ్రెస్ కోర్ కమిటీ ఈరోజు సాయంత్రం భేటీ కానుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై కీలకంగా చర్చించనుంది. తెలంగాణ బిల్లు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుగుబాటపై దృష్టి సారించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement