హానర్‌ గాలా ఫెస్టివల్‌ సేల్‌ :  నేటి నుంచే

Honor Gala Festival Sale Starts Today - Sakshi

సాక్షి,  ముంబై :  ప్రముఖ మొబైల్‌ మేకర్‌ హానర్‌ ఫెస్టివ్‌సేల్‌  సోమవారం  ప్రారంభమైంది.  చైనా మొబైల్ మేకర్ హువాయి సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్ ఫోన్లపై 5 రోజుల పాటు డిస్కౌంట్లను అందిస్తోంది.  నేటి (ఏప్రిల్ 8) నుంచి 12 వరకు సాగనుంది.   ఈ కామర్స్ దిగ్గజాలు, అమెజాన్‌ ఫ్లిప్‌కార్ట్ ద్వారా హానర్‌ గాలా  ఫెస్టివ్‌ సేల్‌ పేరుతో తీసుకొచ్చిన  ఈ సేల్‌ లో  దాదాపు 50 శాతం వరకు తగ్గింపును  అందిస్తోంది.  హానర్‌ 9 ఎన్‌, హానర్‌ 9లైట్‌, హానర్‌ 7ఏ, హానర్‌ 10 లైట్‌ తదితర ఫోన్లతోపాటు టాబ్లెట్లు, తదితర ఉత్పత్తులపై ఈ  తగ్గింపు రేట్లు అందుబాటులోకి  వచ్చాయి. మొత్తం రూ. 50 కోట్ల మేర ఈ ఆ ఫర్లను అందిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

 ఫ్లిప్‌కార్ట్‌ ధరలు : 
 హానర్‌ 9 ఎన్‌ (4జీబీ/64జీబీ) వేరియంట్‌ను రూ. 9,499లకే అందిస్తోంది.  అసలు ధర :   రూ.13999.
 హానర్‌ 9 లైట్‌ (4జీబీ/64జీబీ) వేరియంట్‌ ధర రూ. 9,499గా ఉంది.  అసలు ధర రూ. 14,999
 హానర్‌ 9 ఐ (4జీబీ/64జీబీ) వేరియంట్‌ ను రూ.10, 999లకే అందిస్తోంది.  అసలు ధర రూ. 17999

అమెజాన్‌  ధరలు
హానర్‌  ప్లే  (4జీబీ/64జీబీ) వేరియంట్‌ ధర రూ. 13,999 లు. అసలు ధర 19,999
హానర్‌ 8 ఎక్స్‌ (4జీబీ/64జీబీ) వేరియంట్‌ ధర రూ. 12, 999లు. అసలు ధర 14,999 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top