టెకాఫ్‌కు రెడీ అయిన విమానం రెక్కలపైకి ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్ చేశారు. విమానం బయలుదేరే సమయంలో ఓ వ్యక్తి...విమాన రెక్కలపైకి ఎక్కటం చూసిన ప్రయాణీకులు నిర్ఘాంతపోయారు. కేకలు వేస్తూ భయంతో వణికిపోయారు. ఈ నెల 19న ఐకెజాలోని ముర్తాలా ముహమ్మద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముర్తలా ముహమ్మద్ ఎయిర్‌పోర్ట్‌లో అజ్మన్ ఎయిర్ ఫ్లైట్ టేకాఫ్‌కు సిద్ధమైంది. ఇంతలో రన్ వే పక్కనే ఉన్న పొదల నుంచి ఓ వ్యక్తి అకస్మాత్తుగా విమానం వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
విమానం రెక్కలపైకి వ్యక్తి హల్‌చల్
Jul 22 2019 7:32 PM | Updated on Jul 22 2019 7:34 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement