జిమ్‌లో కసరత్తులు చేస్తున్న హార్దిక్‌ | Hardik Says No Rest Days When The World Cup Is Around The Corner | Sakshi
Sakshi News home page

జిమ్‌లో కసరత్తులు చేస్తున్న హార్దిక్‌

May 20 2019 1:42 PM | Updated on Mar 21 2024 8:18 PM

దేశం తరుపున ప్రపంచకప్‌ ఆడాలని ప్రతీ ఒక్క క్రికెటర్‌ కోరుకుంటాడు. దాని కోసం ఎంతవరకైనా, ఎందాకైనా కష్టపడతారు. ప్రస్తుతం టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడుతున్నాడు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement