అది మామూలు అరటి పండు. కానీ ఖరీదు మాత్రం సాధారణంగా లేదు. ఇటలీలోని మియామి బీచ్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టిన ఓ అరటిపండు ఏకంగా రూ.85 లక్షలు పలికింది. దీన్ని మౌరిజియా కాటెలాన్ అనే కళాకారుడు ప్రదర్శనకు పెట్టగా ఎంతోమంది దాన్ని కొనలేకపోయామని నిరాశ చెందుతూ దానిముందు నిల్చుని ఫొటోలు తీసుకుని సంతృప్తి చెందుతున్నారు. ఎవరు కొన్నారో కానీ అతను సూపర్ హీరో అంటూ నెటిజన్లు ఆయన్ను ఆకాశానికి ఎత్తారు.
రూ. 85 లక్షల అరటిపండు తినేశాడు
Dec 8 2019 5:54 PM | Updated on Dec 8 2019 6:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement