దీక్ష విరమించిన జేఏసీ నేతలు | TSRTC Strike: RTC JAC Sadak Bandh Postponed | Sakshi
Sakshi News home page

దీక్ష విరమించిన జేఏసీ నేతలు

Nov 18 2019 7:31 PM | Updated on Nov 18 2019 7:35 PM

మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీ ముఖ్యనేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి చేస్తున్న  నిరవదిక నిరాహారదీక్షను సోమవారం సాయంత్రం విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలకు అఖిలపక్ష నాయకులు కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం,మందకృష్ణ మాదిగలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆస్పత్రిలోనే జేఏసీ నాయకులతో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement