నిత్యం పలు రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చి రెండు రైళ్లు ఢీకొన్నాయి. కర్నూలు–సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి–ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. స్టేషన్ కావడంతో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.
కాచిగూడ రైల్వే స్టేషన్లో ఢీకొన్న రెండు రైళ్లు
Nov 12 2019 7:54 AM | Updated on Nov 12 2019 8:02 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement