లారీలు ఢీ..3 కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్‌

నగరంలోని కనకదుర్గ వారధిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ క్రమంలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో రెండు గంటలుగా ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు కూడా మధ్యలోనే ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top