థామస్‌కుక్‌ దివాలా | Thomas Cook Group Collapse | Sakshi
Sakshi News home page

థామస్‌కుక్‌ దివాలా

Sep 24 2019 1:47 PM | Updated on Sep 24 2019 1:59 PM

 బ్రిటన్‌ ట్రావెల్‌ దిగ్గజం థామస్‌కుక్‌ దివాలా తీయడం దేశీయంగా సేవలు నిర్వహిస్తున్న థామస్‌కుక్‌ ఇండియాకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2012 నుంచి దేశీయంగా స్వతంత్ర సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న థామస్‌ కుక్‌ ఇండియా పేరు మార్చుకోవాలని యోచిస్తోంది. ఎందుకంటే దివాలా తీసిన బ్రిటిన్‌ సంస్థకు చెందిన  22వేల ఉద్యోగాలు (ప్రపంచవ్యాప‍్తంగా) ప్రమాదంలో పడనున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement