అందుకే నవ్యకు తెలుగులో సున్నా..! | That's why Navya is zero in Telugu Says Ashok Kumar | Sakshi
Sakshi News home page

అందుకే నవ్యకు తెలుగులో సున్నా..!

Apr 22 2019 6:38 PM | Updated on Apr 22 2019 6:53 PM

తెలుగులో సున్నా మార్కులు వచ్చి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఫెయిల్‌ అయిన మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన విద్యార్థిని జి. నవ్య అంశంపై అశోక్‌కుమార్‌ స్పందించారు. ఓఎమ్మార్‌ షీట్‌లో మార్కుల విభాగంలో బబ్లింగ్‌ చేయడంలో ఎగ్జామినర్‌ చేసిన తప్పిదం వల్లే నవ్యాకు సున్నా వచ్చిందని ఆయన తెలిపారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement