ఆంధ్రప్రదేశ్‌లో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి షిరిడీకి వెళుతున్న సాయినాథ్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే రైల్వేస్టేషన్‌ను సమీపించిన రైలు నెమ్మదిగా రావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన రైల్వేకోడూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వేసిబ్బంది మరమ్మత్తు చర్యలు చేపట్టారు.
షిరిడీ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
Dec 3 2019 12:25 PM | Updated on Dec 3 2019 12:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement