రిలయన్స్‌ రైజింగ్‌ ఎవ్వరూ ఆపలేరు! | Ril Agm Started CMD mukesh Ambani addressing | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ రైజింగ్‌ ఎవ్వరూ ఆపలేరు!

Aug 12 2019 11:59 AM | Updated on Aug 12 2019 12:05 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  42వ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. రిలయన్స్‌ అధినేత, సీంఎడీ ముకేశ్‌ అంబానీ సహా, ఆయన కుటుంబం ఈ మీటింగ్‌కు తరలి  వచ్చింది. ముఖ్యంగా ముకేశ్‌ అంబానీ తల్లి,  భార్య నీతూ అంబానీ,  కుమార్తె ఆశ, కుమారుడు ఆకాశ్‌ అంబానీతోపాటు  కీలక వాటాదారులు, ఇతర ప్రమోటర్లు హాజరయ్యారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement