ఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం గాలింపు | Police Searching For Bullets In Encounter Spot | Sakshi
Sakshi News home page

ఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం గాలింపు

Dec 7 2019 10:27 AM | Updated on Dec 7 2019 10:33 AM

ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో పోలీసులు ఉపయోగించిన బుల్లెట్ల కోసం రెండోరోజు కూడా వెతుకులాడుతున్నారు. నలుగురు నిందితులకు 11 బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఘటన జరిగిన ప్రదేశంలో పడిన బుల్లెట్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. డీప్‌ మెటల్‌ డిటెక్టర్‌తో బుల్లెట్ల కోసం బాంబ్‌ స్క్వాడ్‌ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. నిన్న రాత్రి నుంచి సంఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement