పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో రివర్స్ టెండరింగ్ నిర్వహణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పచ్చజెండా ఊపింది. దీనివల్ల ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగకుండా, అంచనా వ్యయం పెరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ పచ్చజెండా
Aug 14 2019 8:38 AM | Updated on Aug 14 2019 8:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement