కంటతడి పెట్టిన ప్రధాని మోదీ | PM Modi Pays Emotional Tribute to Sushma Swaraj | Sakshi
Sakshi News home page

కంటతడి పెట్టిన ప్రధాని మోదీ

Aug 7 2019 10:19 AM | Updated on Aug 7 2019 10:25 AM

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న బాధను అదిమిపడుతూ గంభీరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆయన కంటి వెంట నీరు ఆగలేదు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement