బన్నీ ఉత్సవంలో విషాదం | One dies in Devaragattu bunny fight | Sakshi
Sakshi News home page

Oct 1 2017 9:36 AM | Updated on Mar 20 2024 12:00 PM

దసరా సందర్భంగా కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో శనివారం రాత్రి బన్నీ ఉత్సవం (కర్రల సమరం) జరిగింది. ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద జరిగిన ఈ సమరంలో సులువాయికి చెందిన ఈరన‍్న అనే వ‍్యక్తి మృతిచెందగా మరో 60 మంది గాయపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement