నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయిన 15 మంది నిజామాబాద్ జిల్లా వాసులు ఇరాక్‌లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పిస్తానని మోసగించి వీరిని నకిలీ ఏజెంట్.. విజిట్ వీసా మీద ఇరాక్ పంపించాడు.
ఇరాక్‌లో నరకం అనుభవిస్తున్న నిజామాబాద్ జిల్లా వాసులు
Jan 17 2019 6:32 PM | Updated on Jan 17 2019 6:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement