గృహోపకరణాలతో కూడిన పార్సిల్‌ను ఓపెన్ చేస్తుండగా అందులోంచి పాము ప్రత్యక్షమైన ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన ముత్తుకుమరన్ ప్రస్తుతం ఒడిషాలోని మయూర్‌భంజ్‌లోని రైరంగాపూర్‌లో ఉంటున్న తన నివాసంలో కొరియర్ నుంచి వచ్చిన పార్సిల్‌ను విప్పుతుండగా అందులోంచి పాము బయటికి రావడంతో విస్తుపోయారు. పార్సిల్‌లో పాము బయటపడ్డ విషయాన్ని ముత్తుకుమరన్ అటవీ అధికారులకు తెలపగా వారు అక్కడికి చేరుకుని పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
పార్సిల్‌లో పాము
Aug 26 2019 2:01 PM | Updated on Aug 26 2019 2:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement