అమ్మ ఒడి మిగతా రాష్ట్రాలకు ఆదర్శం : వేణుగోపాల్‌ | Maddisetty Venugopal Rao Speech At AP Assembly | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడి మిగతా రాష్ట్రాలకు ఆదర్శం : వేణుగోపాల్‌

Jan 21 2020 4:33 PM | Updated on Jan 21 2020 4:51 PM

అమ్మ ఒడి పథకంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేదల జీవితాలకు వెలుగు తెచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల చదువుకు సీఎం వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేశారని గుర్తుచేశారు. అమ్మ ఒడి పథకం మిగతా రాష్ట్రాలకు ఆదర్శనీయమని చెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement