వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలని ప్రతిపక్ష టీడీపీ తొలి నుంచి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే మండలికి పంపామని అన్నారు. మండలిలో బిజినెస్ రూల్స్ ప్రకారం వెళ్లకుండా బిల్లును అడ్డుకోవాలని కొత్తగా రూల్ 71ని తెచ్చారని మండిపడ్డారు.
బిల్లుపై తొలి నుంచి కుట్రపూరితంగానే...
Jan 23 2020 5:47 PM | Updated on Jan 23 2020 6:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement