టీడీపీ నేతలు అసెంబ్లీలో కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మద్యం పాలసీపై అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలన్నీ తప్పని అన్నారు.
టీడీపీ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
Dec 16 2019 5:41 PM | Updated on Mar 20 2024 5:39 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement