మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ ఆందోళన | ABVP Protest at Minister Quarters Over Inter Results | Sakshi
Sakshi News home page

మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ ఆందోళన

Apr 23 2019 6:14 PM | Updated on Apr 23 2019 6:27 PM

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని విద్యార్థి నేతలు డిమాండ్  చేశారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు  చేశారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement