విహారయాత్ర వారి జీవితాలనే బలితీసుకుంది. నేపాల్ సందర్శనకు వెళ్లిన 8 మంది భారతీయులు అక్కడి హోటల్ రూమ్‌లో విగత జీవులుగా కనిపించారు. వారిని ఎయిర్ అంబులెన్స్‌లో ఖాట్మండ్‌లోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 15 మంది హాలిడే కోసం నేపాల్ వెళ్లారు. అక్కడ ఎవరెస్ట్ పనోరమ హోటల్‌లో 4 రూమ్‌లను బుక్ చేసుకున్నారు. వారిలో ఎనిమిది మంది ఒక రూమ్‌లో.. మిగిలినవారు ఇతర రూమ్‌ల్లో ఉన్నారు.
విహారయాత్రలో విషాదం 8 మంది మృతి
Jan 21 2020 7:44 PM | Updated on Jan 21 2020 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement