మార్చి 12.. జీవితంలో మరిచిపోలేని రోజు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన పార్టీ పుట్టినరోజు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చరిత్రాత్మక అవసరంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు. నాన్నగారి మహాభినిష్క్రమణ ఆంధ్రావనికి గుండె కోతగా మారింది.