​కన్నుల్లో కొలిమై రగిలే.. | yatra movie full song lyrics released | Sakshi
Sakshi News home page

Sep 2 2018 9:29 AM | Updated on Mar 22 2024 11:06 AM

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా దిగ్గజ నేతపై రూపొందుతున్న బయోపిక్‌ ‘యాత్ర’  యూనిట్‌ సమరశంఖం అంటూ సాగే పూర్తి సాంగ్‌ లిరిక్స్‌ను లాంఛ్‌ చేసింది. వేలాది మంది వెంటరాగా మహానేత పాదయాత్రగా ప్రజాక్షేత్రంలోకి వడివడిగా వెళుతున్న దృశ్యాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement